డిగ్రీకోర్సు పూర్తి అయి, సర్టిఫికెట్ ఉండి, సబ్జెక్ట్ సరిగా భోధన చేయకలిగి ఉంటే ఏ స్కూల్ లో చేరిన కనీసం 10వేల రుపాయలు సంపాదించుకునే అవకాశంఉన్న ఏకైక కోర్సు B.Ed .
అంతేగాకుండా ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి అర్హతా అవకాశం..
రానున్న రోజుల్లో ఇంటర్ మీడియట్ విద్యార్థులు కు భోధన చేయాలంటే పి.జి తో పాటు బి.యిడి ఖచ్చితంగా చేసి ఉండాలి.(PGT)
.డిగ్రీ లేదా PGలేదాB.Tech పూర్తి అయి “టీచింగ్ వృత్తి “పై ఆసక్తి ఉన్న విద్యార్థులు కు సమయం కలిసి వస్తున్న మంచి అవకాశం :
SKBR B.Ed కళాశాల,అమలాపురంలో, బి.యిడి మేనేజ్మెంట్ కోటాలో 2023 -2025 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు జరుగుచున్నవి. ఈ సంవత్సరం అడ్మిషన్లు 9 నెలలు ఆలస్యం అయినందున, ఇక ఒక సం.కాలంలో అంటే దాదాపుగా 2025 సం జూన్ నెలకు ఈ కోర్సు పూర్తి అయ్యే అవకాశం ఉంది.
** ఇకనుండి రానున్న కాలంలో b.ed కోర్సు 4సం.లు గా మారుతున్నది.
B.Ed మేనేజుమెంట్ కోటాలో చేరుటకు 2024,ఏప్రిల్ 1వతేదీ చివరి తేదీ
కొన్ని సీట్లు మాత్రమే ఉన్నందున ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే SKBR B.Ed కళాశాల ఆఫీసు నందు మరియు ప్రిన్సిపాల్ గారినిసంప్రదించగలరు.
కావలసిన సర్టిఫికెట్ లు :
టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, original మార్కులు లిస్టులు, final T .C , ప్రొవిజినల్ మరియు ఒరిజినల్ డిగ్రీ పాటు , ఎనిమిదో తరగతి నుండి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు. ,
పైన తెలిపిన సర్టిఫికెట్ లు అన్ని మూడు సెట్లు జిరాక్స్ కాపీలతో , మూడు ఫోటోలతో కళాశాలలో వెంటనే సంప్రదించగలరు.
గమనిక:ఏదేని డిగ్రి(OC 50%;BC ,SC,ST:40%)
ఇతర వివరాలకై:
*93962 66101,
949 000 7058*
ఫోన్ నెంబర్ లను సంప్రదించగలరు