Atta Sudake Telugu Song Lyrics: Here are the Atta Sudake Telugu Song Lyrics in Telugu and English from the Atta Sudake movie. Penned by Shree Mani, Atta Sudake Telugu Song is composed by Devi Sri Prasad and sung by DSP & Sameera Bharadwaj.
Atta Sudake Telugu Song Lyrics in Telugu
అట్టా సూడకే
మత్తెక్కతాందే ఈడుకే
ఒంట్లో వేడికే
పిచ్చెక్కతాంది నాడికే
నీలో స్పీడుకె
ఊపేకుతాందే మూడుకే
సిగ్గే సైడుకె
అటకెక్కతాందే చోడ్ కె
మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసా
నా గుండె గోడకే
అట్టా సూడకే
మత్తెక్కతాందే ఈడుకే
ఒంట్లో వేడికే
పిచ్చెక్కతాంది నాడికే
ఓ బాటిల్ లోన సముద్రం
ఒక బాడిలోన ఇంతందం
ప్యాకింగ్ చెయ్యడం అసాధ్యం
ఆ గాడ్ కి వందనం
సూపర్ హీరో ఇమేజు
నీకెచ్చారేమో ప్యాకేజు
నీ వల్లే నాకి కరేజు
నువ్వే నా ఇంధనం
దూరం పెంచకే
మెంటలెక్కతాందే మైండుకె
నీతో బాండుకె
టెంప్ట్ ఎక్కుతాందే గుండెకే
ఒక డీజే మిక్సే మొదలయ్యిందే
నాలో మాస్ గాడికే
అట్టా సూడకే
మత్తెక్కతాందే ఈడుకే
ఒంట్లో వేడికే
పిచ్చెక్కతాంది నాడికే
నువ్వు స్విట్చే లేని కరెంటు
అయిపోయా నీకే కనెక్టు
నీకే ఇచ్ఛా నా రిమోటు
నీ ఇష్టం ఆడుకో
నీ పిక్చర్ కామెడీ కట్ ఔటు
నీ స్ట్రక్చర్ లవ్వుకి లేఔటు
నీ రేంజ్కి తగ్గ కంటెంటు
నా గ్లామర్ చూసుకో
రావే ట్రేడుకే
ఓ ట్రక్కుడు లవ్వు లోడుకే
వస్తా తోడుకే
నువెక్కడికెళ్తే ఆడికే
మన సీనే గాని చుస్తే షాకె
సెన్సార్ బోర్డుకే
అట్టా సూడకే
మత్తెక్కతాందే ఈడుకే
ఒంట్లో వేడికే
పిచ్చెక్కతాంది నాడికే
Atta Sudake Song Lyrics in English
Atta soodake
Matthekthandhe eeduke
Vontlo vedike
Pichhekthandi nadike
Neelo speeduke
Oopekuthandhe mooduke
Sigge side-uke
Atakekthandhe chodke
Mana selfie theesi poster vesa
Naa gunde godake
Atta soodake
Matthekthandhe eeduke
Vontlo vedike
Pichhekthandi nadike
O bottle lona samudhram
Oka bodylona inthandam
Packing cheyyadam asadhyam
Aa godki vandhanam
Super heroki imageu
Neekicharemo package
Neevalle naaki courage
Nuvve na indhanam
Dooram penchake
Mentalekkthandhe minduke
Neetho bonduke
Temptekkuthandhe gundeke
Oka DJ mixey modalayyindhe
Naalo mass gadike
Atta soodake
Matthekthandhe eeduke
Vontlo vedike
Pichhekthandi nadike
Nuvve switche leni current
Ayipoya neeke connect
Neeke ichha na remote
Nee istam aaduko
Ne picture comedy cutout
Nee structure love ki layout
Nee range ki tagga content
Na glamour chusuko
Raave tradekey
O trukkudu love loduke
Vastha thoduke
Nuvvekkadikelthe aadike
Mana seeney gani chusthe shockey
Censor boarduke
Atta soodake
Matthekthandhe eeduke
Vontlo vedike
Pichhekthandi nadike