Chukkala Chunni Lyrics: This song is from SR Kalyana Mandapam, Song sung by Anurag Kulakarni, Lyrics written by Bhaskara Batla, Music Director Chaitan Bharadwaj. This movie was directed by Sridhar Gade, starring Kiran Abbavaram and Priyanka Jawalkar.
Song Name: Chukkala Chunni
Movie: SR Kalyana Mandapam(2020)
Actor(s): Kiran Abbavaram and Priyanka Jawalkar
Singer: Anurag Kulakarni
Music Director: Chaitan Bharadwaj
Lyrics Writer: Bhaskara Batla
Movie Director: Sridhar Gade
Chukkala Chunni Lyrics – SR Kalyana Mandapam(2020)
Tutu Rutu Tutu-Tu
Tutu Rutu Tutu-Tu
Tu-Tutu-Tu Tutu-Tutu
Chukkala Chunneeke…
Na Gundeni Kattave
Aaaa Nelakasamlo..
Arre..! Girra Girra Thippesave
Muvvala Pattike…
Na Pranam Chuttave
Nuvvelle Darantha..
Arey Ghallu Ghallu Moginchave
Vechha Vechhani Oopirithoti…
Vukkiri Bikkiri Chesave
Undipooo Undipooo…
Undipo Nathone
Hoyyare Hoyyare Hoyya,
Hoyya Hoyya
Ne Valle Ne Valle..
Pichodila Thayarayya
Hoyyare Hoyyare…
Hoyya Hoyya Hoyya
Ne Valle Ne Valle…
Nalo Nene Ghallanthayya
Aye.., Kotha Kotha Chitralanni…
Ippude Chustunnanu
Guttuga Dhachuko Lenu..
Dappe Kotti Cheppaalenu
Pattaleni Anandanni…
Okkadine Moyya Lenu
Koddiga sayam Vasthe..
Panchukundam Nuvvu Nenu
Kasepu Nuvvu Kannarpaku…
Ninnilo Nannu Chustune Vunta
Kasepu Matadaku..
Kougilla Kavyam Rasukuntaa
Oh Edarila Vunde Nalo..
Sindhu Nadhai Pongave
Undipooo Undipoo…
Eppudu Nathone
Hoyyare Hoyyare…
Hoyya Hoyya Hoyya
Ne Valle Ne Valle…
Pichodila Thayaraya
Hoyare Hoyare..
Hoya Hoya Hoya
Ne Valle Ne Valle…
Nalo Nene Gallanthaya
Bhadhane Bharinchadam.. Andhulonchi Bayataki Radam
Chala Chala Kastam Ani…
Ento Antha Antuntare
Vallaki Teluso Ledho…
Hayini Bharinchadam
Anthakanna Kastam Kada…
Andhuku Nene Sakshyam Kada
Inthala Nenu Navvindi Ledu…
Inthala Nannu Paresuko Ledhu
Inthala Ne Junkalagaa..
Manasenadu Oogaledhu
ye Dhayi Dhayi Antu Vunte… Chandamamai Vachaave
Undipo Undipo…
Thoduga Nathone
Hoyyare Hoyyare…
Hoyya Hoyya Hoyya
Ne Valle Ne Valle…
Pichodila Thayarayya
Ne Valle Ne Valle…
Nalo Nene Gallanthaya
Chukkala Chunni Lyrics (Telugu) – SR Kalyana Mandapam(2020)
తొ తో రుత్తో త్తోత్తో
తొ తో రుత్తో త్తోత్తో
తొ తో తొవ్ తో…
హే చుక్కల చున్నీకే…
నా గుండెను కట్టావే
ఆ నీలాకాశంలో…
అరె..! గిర్రా గిర్రా తిప్పేసావే
మువ్వల పట్టీకే…
నా ప్రాణం చుట్టావే
నువ్వెళ్ళే దారంతా…
అరె..! గళ్ళు గళ్ళు మోగించావే
వెచ్చా వెచ్చా ఊపిరితోటి…
ఉక్కిరి బిక్కిరి చేశావే
ఉండిపో ఉండిపో…
ఉండిపో నాతోనే
హొయ్యారే హొయ్యారే… హొయా,
హొయా హొయా
నీ వల్లే నీ వల్లే…
పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే…
హొయ్యా హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే…
నాలో నేనే గల్లంతయ్యా
అరె..! కొత్త కొత్త చిత్రాలన్నీ…
ఇప్పుడే చూస్తున్నాను
గుట్టుగా దాచుకోలేను…
డప్పే కొట్టి చెప్పాలేను
పట్టలేని ఆనందాన్ని
ఒక్కడినే మొయ్యలేను
కొద్దిగా సాయం వస్తే…
పంచుకుందాం నువ్వు నేను
కాసేపు నువ్వు కన్నార్పకు…
నిన్నులో నన్ను చూస్తూనే ఉంటా
కాసేపు నువ్వు మాటాడకు…
కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా
ఓ ఎడారిలా ఉండే నాలో…
సింధూ నదై పొంగావే
ఉండిపో ఉండిపో…
ఉండిపో ఎప్పుడూ నాతోనే
హొయ్యారే హొయ్యారే…
హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే…
పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే…
హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే…
నాలో నేనే గల్లంతయ్యా
బాధనే భరించడం… అందులోంచి బయటికి రాడం
చాలా చాలా కష్టం అని…
ఏంటో అంతా అంటుంటారు
వాళ్లకి తెలుసో లేదో…
హాయిని భరించడం
అంతకన్న కష్టం కదా…
అందుకు నేనే సాక్ష్యం కదా
ఇంతలా నేను నవ్వింది లేదు…
ఇంతలా నన్ను పారేసుకోలేదు
ఇంతలా నీ జుంకాలాగా…
మనసేనాడు ఊగలేదు
హే దాయి దాయి అంటూ ఉంటే…
చందమామై వచ్చావే
ఉండిపో ఉండిపో…
ఉండిపో తోడుగా నాతోనే
హొయ్యారే హొయ్యారే…
హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే…
పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే…
హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే…
నాలో నేనే గల్లంతయ్యా
For more entertainment and lyrics Click Here