Manasu Maree Song Lyrics: This song is from V (2020) Movie, Starring Nani, Sudheer Babu, Nivetha Thomas, Aditi Roa Hydari. Song is sung by Sahashaa Tripati and Yazin Nizar, Lyrics written by Sirivennela Sitaramasastri, Music Composed by Amit Trivedi.
Song Name | Manasu Maree Song |
Movie Name | V (2020) |
Singers | Shashaa Tripati and Yazin Nizar |
Lyrics Writter | Sirivennela Sitaramasastri |
Music Director | Amit Trivedi |
Starring | Nani, Sudheer Babu, Nivetha Thomas, Aditi Roa Hydari |
Music Label | Aditya Music |
Manasu Maree Song Lyrics in English
Emo ee vela
Vayasu maree vinthaga visthubo thunadhe
Neede ee leela
Anthaga kavisthavem gili
Andhuke bandhincheiyi nunmali
Kiladi komali guleba kawali
Sukala jawali vinali kougili
Manasu maree matthugaa thugipo thunadhe
Emo ee vela
Vayasu maree vinthaga visthubo thunadhe
Neede ee leela
Ho adugulo aduguvai ila ra natho
Nithyam varanana
Haan bathukulo bathukunai nivedhista
Na sarvam jahapana
Poola nawa galithowa haylo hayleso
Cheraneewa cheyaneewa sevalevewo
Manasu maree matthugaa thugipo thunadhe
Emo ee vela
Ho vayasu maree vinthaga visthubo thunadhe
Neede ee leela
Manasulo alalaye rahasyalevo
Cheppe kshanam idhi
Manuvuthu modhalaye maro janmannayi
Putte varamidhi
Neelo vuncha na pranani chusi polchuko
Naalo pencha nee kalalani ugani uyallu
Manasu maree matthugaa thugipo thunadhe
Emo ee vela
Vayasu maree vinthaga visthubo thunadhe
Neede ee leela
Anthaga kavisthavem gili
Andhuke bandhincheiyi nunmali
Kiladi komali guleba kawali
Sukala jawali vinali kougili
Manasu Maree Song Lyrics in Telugu
పాట పేరు | మనసు మరీ |
సినిమా పేరు | వి (2020) |
గాయకులు | షాషా త్రిపాఠి మరియు యాజిన్ నిజార్ |
సాహిత్య రచయిత | సిరివెన్నెల సీతరమాశాస్త్రం |
సంగీత దర్శకుడు | అమిత్ త్రివేది |
నటీనటులు | నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రో హైడారి |
ఆడియో లేబుల్ | ఆదిత్య సంగీతం |
ఏమా ఈ వళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించెయ్ నన్నల్లి
కిలాడి కోమలి గులేబకావళి
సుఖాల జావళీ వినాలి కౌగిలి
మనసు మరీ మత్తుగా తూగిపోతున్షదే
ఏమా ఈ వళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల
అడుగులో అడుగువై ఇలా రా నాతో
నిత్యం వరాననా
బతుకులో బతుకునై నివేదిస్తా
నా సర్వం జహాపనా
పూల నావ గాలి తోవ హైలోహైలెసో
చేరనీవా చేయనీవా సేవలేవేవో
మనసు మరీ మత్తుగా తూగిపోతున్షదే
ఏమా ఈ వళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల
మనసులో అలలయే రహస్యాలేవో
చెప్పే క్షణం ఇది
మనువుతో మొదలయే మరో జన్మాన్నె
పుట్టే వరమిది
నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో
నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో
మనసు మరీ మత్తుగా తూగిపోతున్షదే
ఏమా ఈ వళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి,
అందుకే బంధించెయ్ నన్నల్లీ
ఖిలాడీ కోమలీ గుళేబకావలి,
సుఖాల జావలి వినాలి కౌగిలీ
For other songs From V(2020)