Oke Oka Oorilona Song Lyrics: Here are the Oke Oka Oorilona Song Lyrics in Telugu and English from the Nene Vastunna movie. Penned by Chandrabose, the Oke Oka Oorilona Telugu Song is composed by Yuvan Shankar Raja and sung by S. P. Abhishek, Deepak Blue
Oke Oka Oorilona Song Lyrics In Telugu
ఒకే ఒక ఊరిలో నా
రాజులేమో ఇద్దరంటా
ఒకడేమో మంచోడంటా
ఇంకోడేమో చెడ్డోడంటా
చిక్కని చీకటి లేకుంటే చంద్రుని వెలుగే తెలియదులే
రక్కసుడో ఒక్కడు లేకుంటే
దేవుని విలువే తెలియదులే
ఒకే ఒక ఊరిలో నా
రాజులేమో ఇద్దరంటా
ఒకడేమో మంచోడంటా
ఇంకోడేమో చెడ్డోడంటా
పాముల్లోన విషం ఉంది
పువ్వులోనూ విషంముంది
పూలను తల్లో పెడతారే
పామును చూస్తే కొడతారే
మనిషిలో మృగమే దాగుందే
మృగము లో మానవతా ఉంటుందే
మృగము కు ప్రాణం ఇస్తున్నా
మనిషిలో ప్రాణం తీస్తున్నా
చిక్కని చీకటి లేకుంటే
చంద్రుని వెలుగే తెలియదు లే
రక్కసుడో ఒక్కడు లేకుంటే
దేవుని విలువే తెలియదులే
ఒకే ఒక ఊరిలో నా
రాజులేమో ఇద్దరంటా
ఒకడేమో మంచోడంటా
ఇంకోడేమో చెడ్డోడంటా
Oke Oka Oorilona Song Lyrics In English
Oke oka oorilona
Rajulemo iddharanta
Okademo manchodanta
Inkodemo cheddodanta
Chikkani cheekati lekunte chandruni veluge teliyadhule
Rakkasudo okkadu lekunte
Devuni viluve teliyadhule
Oke oka oorilona
Rajulemo iddharanta
Okademo manchodanta
Inkodemo cheddodanta
Pamullona visham undi
Puvvulonu vishamundi
Poolanu thallo pedathare
Pamunu chusthe kodathare
Manishilo mrugame dagundhe
Mrugamulo maanava untundhe
mrugamuku pranam isthunna
Manishilo pranam teesthunna
Chikkani cheekati lekunte
Chandruni veluge teliyadhule
Rakkasudu okkadu lekunte
Devuni viluve teliyadhule
Oke oka oorilona
Rajulemo iddharanta
Okademo manchodanta
Inkodemo cheddodanta